¡Sorpréndeme!

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి చంద్రబాబు లేఖ

2024-07-01 24 Dailymotion

CM Chandrababu Letter to Telangana CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. విభజన హామీల పరిష్కారానికి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు అన్నారు. ఈ నెల 6న ముఖాముఖిగా కలిసి చర్చించుకుందామని ఆయన ప్రతిపాదించారు. ఉమ్మడి అంశాల సామరస్య పరిష్కారానికి ఎదురుచూస్తున్నట్లు ఆయన లేఖలో వెల్లడించారు.