Son-in-law Burnt the Vehicles in Anger With his Uncle: పిల్లనిచ్చిన మామ ఇంటికి వచ్చిన అల్లుడు ఐదు ద్విచక్ర వాహనాలు దగ్దం చేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఈడేపల్లిలో చోటుచేసుకుంది. అతను ద్విచక్ర వాహనాలు దగ్ధం చేయడానికి కారణం తెలిస్తే షాక్కు గురవుతారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.