¡Sorpréndeme!

భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు - కారణం తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే!

2024-06-30 1 Dailymotion

Wives Did Third marriage to Their Husband: సాధారణంగా రెండో పెళ్లి చేసుకోవాలి అంటేనే విడాకులు కావాలని చట్టం చెబుతుంది. అయితే అవేవీ అవసరం లేకుండానే మూడో వివాహం చేసుకున్నాడు ఓ వ్యక్తి. కట్టుకున్న భర్తకు ఇద్దరు భార్యలు దగ్గరుండి మరీ మూడో పెళ్లి చేశారు. ఈ విచిత్ర వివాహం అల్లూరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.