Former Minister Vidadala Rajini Illegal Corruptions: వైఎస్సార్సీపీ వసూళ్ల దందా లెక్కతేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైన వేళ ఆ పార్టీ నేతలు తప్పించుకునేందుకు తంటాలు పడుతున్నారు. జగనన్న ఇళ్ల స్థలాల సేకరణ పేరిట కోట్లు దండుకున్న మాజీ మంత్రి విడదల రజనీ ముఠా బాధితులకు డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నారు.