¡Sorpréndeme!

ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా రామోజీరావు సంస్మరణ సభ

2024-06-27 15 Dailymotion

Ramoji Rao Memorial Meet in Vijayawada : రామోజీరావు సంస్మరణ సభను ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రముఖలందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామోజీరావుతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.