Ramoji Rao Memorial Meet in Vijayawada : ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభకు ఆయన కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అమరావతి పేరును నాన్నగారే సూచించారన్న కిరణ్, అమరావతి కోసం రూ.10 కోట్లు విరాళం అందజేశారు.