¡Sorpréndeme!

మున్సిపల్​ నిధులు సొంత పథకాలకు మళ్లించిన వైసీపీ

2024-06-27 48 Dailymotion

Municipalities And Corporations Funds Diverted: గత ఐదేళ్లలో పంచాయతీలకే కాదు. పురపాలక, నగరపాలక సంస్థలకూ జగన్ ప్రభుత్వం రిక్తహస్తం చూపింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను సొంత పథకాలకు దారి మళ్లించింది. పట్టణ ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన పనులపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీవ్ర ప్రభావం చూపాయి. పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి పనులు అటకెక్కాయి. బిల్లులు రాక అనేక పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.