¡Sorpréndeme!

విలువిద్యలో రాణిస్తున్న విజయవాడ యువతి

2024-06-26 83 Dailymotion

Young Woman Excelling in Archery: విలు విద్య అంటే ఎంతో ఆసక్తి ఆ అమ్మాయికి. ఎప్పటికైనా ఆర్చరీలో మంచి గుర్తింపు సాధించాలని కలలు కనేది. కూతురు ప్రతిభను గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు ఆర్చరీ కోసం సొంత ఊరును వదులుకొని పట్టణానికి వలస వచ్చారు. తల్లిదండ్రుల కష్టాన్ని ఆ యువతి నిరాశపర్చలేదు. చిన్న వయస్సులోనే రికార్డులు కొల్లగొట్టింది.