¡Sorpréndeme!

గతంలో కేసీఆర్ చేసిన పాపమే ఇప్పుడు చుట్టుకుంది

2024-06-26 69 Dailymotion

MLA Kunamneni Fires on Singareni Auction : సింగరేణి లేని తెంగాణను ఊహించుకోలేమని, రాష్ట్రానికే తలమానికమైన సింగరేణి వేలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత సీపీఐపైన ఉందన్న ఆయన, జులై 5న బంద్‌ నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా 15రోజులపాటు నిరాహార దీక్షలు చేస్తామని కలెక్టరేట్‌లను ముట్టడిస్తామన్నారు.