¡Sorpréndeme!

'రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్న జూడాల సమ్మె'

2024-06-25 43 Dailymotion

Junior Doctors Strike in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ వైద్యుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్‌లను పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందని జూడాలు పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో అధికారులు ముంస్తు ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రుల్లో వైద్యసేవలకు అంతరాయం కలగకుండా వైద్యుల సెలవులను రద్దుచేశారు.