Ex Minister Niranjan Reddy on Congress Govt : కాంగ్రెస్ శ్రేణులు రుణమాఫీ అమలు కాకుండానే పాలాభిషేకాలు ఎందుకు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ చేష్టలను చూస్తుంటే సినిమా ప్రమోషన్లను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.