BRS leader Vinod Kumar accused BJP : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పరీక్షల్లో లీక్‌లు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. లీక్లన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచే జరుగుతున్నాయని వెల్లడించారు. గొర్రెల పంపిణీపై స్పందించిన ఈడీ, పేపర్ లీక్‌లపై ఎందుకు స్పందించడం లేదని వినోద్ కుమార్ ప్రశ్నించారు.