¡Sorpréndeme!

పరిశోధనల్లో యువ వైద్యురాలి ప్రతిభ - 10 పేటెంట్‌ హక్కులు పొందిన డాక్టర్

2024-06-23 98 Dailymotion

Young Doctor Did PhD on Covid: కొవిడ్‌ మహమ్మారి విలయతాండవం చేస్తున్న రోజుల్లో నిరవధికగా సేవలందించిందా యువతి. ఆ సమయంలో వచ్చిన ఆలోచనతో మహమ్మారిపైనే పరిశోధన ప్రారంభించింది. ఆ వివరాలను తెలంగాణ స్టేట్‌ ఛాప్టర్‌లో ప్రజంటేషన్‌ చేసి అవార్డు అందుకుంది. అదే స్ఫూర్తితో వైద్యరంగానికి ఉపయోగపడే AIఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌పై పని చేసింది. గ్రామీణ ప్రాంత వైద్య కళాశాలల్లో చదువుతూ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న యువ డాక్టర్‌ ఉమాదేవి ప్రత్యేక కథనం.