¡Sorpréndeme!

వాకింగ్​కు వెళ్లిన మహిళపై వీధి కుక్కల దాడి - ఏ విధంగా ప్రాణాలతో బయటపడిందంటే?

2024-06-22 179 Dailymotion

Woman Attacked By Stray Dogs : ఓ మహిళపై వీధికుక్కలు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన రాయదుర్గం పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగింది. కుక్కల నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు తీవ్రంగా శ్రమించి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. మహిళపై శునకాలు దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.