BJP MP Raghunandan Rao Comments on Coal Mines Auction : మెదక్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బొగ్గు గనుల వేలానికి సంబంధించి ఆరోపణలపై ఆయన స్పందించారు. మైనింగ్‌కు సంబంధించి పార్లమెంట్లో చేసిన చట్ట సవరణకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని రఘునందన్ రావు హామీ ఇచ్చారు.