¡Sorpréndeme!

పోచారం ఇంటి వద్ద ఉద్రిక్తతపై పోలీసులు సీరియస్ - బాల్క సుమన్ సహా పలువురు బీఆర్ఎస్ నేతల అరెస్టు

2024-06-21 117 Dailymotion

BRS Leader Balka Suman Arrested : పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలో పోలీసులు, బీఆర్ఎస్ నేత బాల్కసుమన్‌, పలువురు గులాబీ కార్యకర్తలను అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఠాణాకు తరలించి అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ సహా పదిమందికి బెయిలు మంజూరు చేసింది.