¡Sorpréndeme!

రాష్ట్ర వ్యాప్తంగా రామోజీరావు సంస్మరణ కార్యక్రమాలు

2024-06-21 108 Dailymotion

అక్షరం ఉన్నంతకాలం రామోజీరావు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది కొనియాడారు. క్రమశిక్షణ, పట్టుదలతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపారని ఈనాడు, మార్గదర్శి, కళాంజలి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు స్మరించుకున్నారు.