¡Sorpréndeme!

వీసీ రాజీనామా చేయాలని రాజధాని రైతుల డిమాండ్‌

2024-06-19 171 Dailymotion

గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున వర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గతంలో మూడు రాజధానులకు అనుకూలంగా సమావేశం పెట్టిన వీసీ రాజశేఖర్ రాజీనామా చేయాలంటూ రాజధాని రైతులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు డిమాండ్‌ చేశారు. వీసీ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. వీసీ రాజశేఖర్ పదవి నుంచి తప్పుకోవాలంటూ నినాదాలు చేశారు.