డ్రగ్స్ వ్యవహారాన్ని, ప్రభుత్వ పథకాలన్ని ముడిపెడుతూ సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ తమిళనాడులో సంచలన వ్యాఖ్యలు చేసారు. డ్రగ్స్ నియంత్రించలేని స్టాలిన్ ప్రభుత్వం తమిళ మహిళలకు మాత్రం నెలకు వెయ్యి రూపాయల బిచ్చం వేస్తుందని సెటైర్ వేసారు. ఈ వ్యాఖ్యల పట్ల స్టాలిన్ వర్గం ఘాటుగా స్పందిస్తోంది.
Movie actress and BJP leader Khushboo Sundar has made sensational comments in Tamil Nadu linking drug issue and government schemes. He satirized that Stalin's government, which could not control drugs, begged Tamil women for a thousand rupees a month. Stalin's group reacted strongly to these comments.
~CR.236~CA.240~ED.232~HT.286~