బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏ మంత్రిని కలిసినా కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నట్టు చర్చ జరుగుతోంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్తుండడం వంటి అంశాలు గులాబీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది.
Are the BRS MLAs under psychological pressure, the answer is yes. It is being discussed that any minister who meets with CM Revanth Reddy will switch to the Congress party. In addition to this, things like the leaders of the Congress party saying that the BRS MLAs are in touch have become a headache for the pink MLAs.
#KCR
#KTR
#BRS
#CMRevanthReddy
#Congress
#TSNews
#TSPolitics
#Telangana
~CR.236~CA.240~ED.232~HT.286~