¡Sorpréndeme!

Rajahmundry Central Jail లో చంద్రబాబు.. మళ్ళీ సెలవుపై జైలర్.. ఎన్ని రోజులంటే..? | Telugu Oneindia

2023-10-12 3 Dailymotion

rajahmundry central prison jailor Rahul is going on leave again for five days from today with personal reasons.

ఏపీలో విపక్ష నేత చంద్రబాబు అరెస్టు తర్వాత రాజమండ్రి జైల్లో చీమ చిటుక్కుమన్నా చర్చ జరుగుతోంది. దీనికి కారణం అక్కడ వీఐపీ ఖైదీగా ఉన్న చంద్రబాబే.

#NarachandrababuNaidu
#TDP
#RajahmundryCentralJail
#RajahmundryCentralJailer
#AndhraPradesh
#APNews
#International
~PR.39~ED.234~