¡Sorpréndeme!

Thummala Nageswara Rao కంటతడి..BRS పై అలక? పార్టీ మారతారా లేదా? | Telugu OneIndia

2023-08-25 5,375 Dailymotion

Thummala Nageswara Rao News | బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు సీట్ రాకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. ఎమ్మెల్యే జాబితాలో తన పేరు లేకపోవడంపై తుమ్మల కూడా అసంతృప్తింగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు హైదరాబాద్ లోనే ఉన్న తుమ్మల శుక్రవారం ఖమ్మంకు వెళ్లారు. దీంతో ఆయనకు నాయకన్ గూడెం వద్ద అనుచరులు భారీగా స్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించారు.

#ThummalaNageswaraRao
#kcr
#brs
#congress
#telangananews
#telanganaelection
#khammam