¡Sorpréndeme!

Pawan Kalyan CM అని అదేపనిగా అరుస్తుంటే...ముఖ్యమంత్రి పదవి ఒకేసారి వస్తుందా? | Telugu Oneindia

2023-06-21 2,312 Dailymotion

Andhra Pradesh: Pawan Kalyan interesting comments on his CM Seat and Alliance with TDP - BJP In next Elections.
అభిమానులు సీఎం..సీఎం అని నినదిస్తుంటే నేను సిద్ధం అని సంకేతాలు పంపానని పవన్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవి ఒకేసారి వస్తుందా, అంచెలంచెలుగా వస్తుందా అనేది చూడాలని వ్యాఖ్యానించారు. కోట్ల మంది జీవితాలను ముందుకు తీసుకువెళ్లే పదవి అంటే చాలా అనుభవం కావాలన్నారు. దీనికి క్షేత్రస్థాయి పర్యటనలు, సమస్యలపై అవగాహ న తెచ్చుకోవాలని పేర్కొన్నారు. సీఎం సీఎం అని తన వాళ్లు అదేపనిగా అరుస్తుంటే తన కేడర్‌ స్టేట్‌మెంట్‌ను ఆమోదించానని వెల్లడించారు. సీఎం అని తన వాళ్లు అనుకుంటే సరిపోదని ప్రజలు కూడా అనుకోవాలని పవన్ తేల్చి చెప్పారు.
#BJPTDPAllaince #AndhraPradesh #apcmysjagan #VarahiYatra #telangana #PawanKalyanVarahiYatra #PawanKalyanCM #pawankalyan #elections #welfareschemes #tdp #janasena #PVP #congress #pmmodi