¡Sorpréndeme!

Producer గా మారుతున్న Jr NTR.. త్వరలోనే Production House Start...

2023-06-10 14,519 Dailymotion

RRR మూవీతో జూనియర్ ఎన్టీఆర్ (junior ntr) గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. తాను తర్వాత చేయబోయే సినిమాలన్నింటినీ పాన్ ఇండియా ప్రాజెక్టులుగా ఉండేటట్లు చూస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నారు.

Junior Ntr got a global star image with RRR movie.

#JrNTR #NTRProducer #JrNTRProductionHouse #NaturalStarNani #DevaraMovie #KoratalaShiva #NandamuriKalyanRam