¡Sorpréndeme!

Chandrababu Mini Manifesto .. చంద్రబాబు జగన్ ని కాపీ కొడుతున్నాడా..?

2023-05-29 7,674 Dailymotion

ఏపీలో నిన్న టీడీపీ మహానాడు సందర్భంగా రాజమండ్రిలో ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోపై చర్చ జరుగుతోంది. గతంలో సంక్షేమం కంటే అభివృద్ధే మిన్నగా భావించిన చంద్రబాబు తన పాలనలో దానికే ప్రాధాన్యమిచ్చారు.

tdp cheif chandrababu is once again seems to fall in cm ys jagan's trap with his mini manifesto announcement yesterday.

#Andrapradesh #TDP #YSRCP #YsJagan #ChandrsababuNaidu #TDPManifesto #TDPMahanadu #Rajamandri  #TDPMiniManifesto