¡Sorpréndeme!

DK Shivakumar మరో Sachin Pilot అవుతారా? Rajasthan లానే Karnataka

2023-05-19 3,699 Dailymotion

Karnataka CM : Similarities Between DK Shivakumar VS Sachin Pilot ahead of CM Position race in Karnataka present And Rajasthan in past
కర్ణాటక ప్రస్తుత రాజకీయాలు దానికి కాంగ్రెస్ హైకమాండ్ అనుసరిస్తున్న ఫార్ములా గతంలో రాజస్థాన్ సీఎం ను డిసైడ్ చేసే విషయంలో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య అనుసరించిన వైఖరిని గుర్తు చేయక మానదు.
అప్పుడు సచిన్ పైలట్ ని ఇప్పుడు డీకే శివకుమార్ లానే బుజ్జగించి అశోక్ గెహ్లాట్ లాంటి సీనియర్ కి ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పింది కాంగ్రెస్. కానీ ఈ వ్యూహం దీర్ఘకాలికంగా వర్కౌట్ కాదు అనేది ప్రస్తుతం రాజస్థాన్ లో జరిగే పరిణామాల్ని బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు

#Karnatakacm#DKShivakumar
#Siddaramaiah#SachinPilot
#Congress#Rajasthan
#Bengaluru
#basavarajbommai#PMModi
#SoniaGandhi