¡Sorpréndeme!

Karnataka CM ఎవరో తెల్చెసిన రాహుల్ గాంధీ.. ఖర్గే ఇంట్లో అత్యవసర భేటితో..

2023-05-16 6,299 Dailymotion

Congress leader Rahul Gandhi arrives at the residence of party president Mallikarjun Kharge in Delhi. Karnataka PCC Chief DK Shivakumar also will attend.

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగట్లేదు. శనివారమే ఫలితాలు వెలువడినప్పటికీ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై పీటముడి పడింది.

#KarnatakaAssembly
#KarnatakaAssemblyElections2023
#Congress
#KarnatakaNextCM
#KarnatakaCM
#BJP
#JDS
#DKShivakumar
#Siddaramaiah
#RahulGandhi
#MallikharjunaKharge
~PR.39~PR.40~