¡Sorpréndeme!

Shaakunthalam Movie Review శాకుంతలం ఏలా ఉంది అంటే..? | Telugu OneIndia

2023-04-14 3 Dailymotion

Shaakuntalam Movie Review. Shaakuntalam is a romantic fantasy entertainer movie directed by Gunasekhar. The movie casts Samantha and Dev Mohan in the main lead roles along with Allu Arha, Sachin Khedekar, Kabir Bedi, Dr.M Mohan Babu, Prakash Raj, Madhubala, Gautami, Aditi Balan, Ananya Nagalla, Jisshu Sengupta, and many others have seen in supporting roles. The music was composed by Mani Sharma while the cinematography was done by Shekar V Joseph and it is edited by Prawin Pudi. The film is produced by Neelima Guna under Gunaa Teamworks banner | శాకుంతలం సినిమా రివ్యూ . శాకుంతలం ఒక రొమాంటిక్ ఫాంటసీ ఎంటర్టైనర్ చిత్రం, గుణశేఖర్ దర్శకత్వం వహించారు . ఈ చిత్రంలో సమంతా మరియు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలలో నటించగా అల్లు అర్హా, సచిన్ ఖేడేకర్, కబీర్ బేడి, డా.ఎం మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగల్లా, జిషు సేన్‌గుప్తా మరియు పలువురు ఇతర సహాయక పాత్రలు పోషించారు. . మణిశర్మ సంగీతం సమకూర్చగా, శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. గుణ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

#SamanthaRuthprabhu
#ShakuntalamReview
#Shaakuntalam
#SamanthaLatest
#Tollywood
#AkkineniNagarjuna
#AkkineniNagachaitanya
#SamanthaInterviews
#Gunasekhar
#ManiSharma

~PR.40~PR.38~