¡Sorpréndeme!

Rinku Singh.. పొట్ట కూటి కోసం అప్పుడు స్వీపర్ గా.. ఇప్పుడు KKR నయాస్టార్ గా...

2023-04-10 18 Dailymotion


Who is Rinku Singh KKR Batsman Who Smashed Five Sixes In Last Over vs Gujarat Titans.

'రింకూ సింగ్'.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మారు మోగుతున్న పేరు. ఐపీఎల్ 2023 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్)‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఉత్తర ప్రదేశ్ ప్లేయర్ అసాధారణ ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

#RinkuSingh
#KKR
#KKRvsGT
#RinkuSinghLifeJourny
#RinkuSinghHighilights
#IPL2023