¡Sorpréndeme!

TDP Cheif Atchamnaidu Confident.. ఇపుడు Elections జరిగితే TDP కి వచ్చే సీట్లు ఇవే...

2023-04-05 660 Dailymotion

TDP AP Chief Atchamnaidu confident on winning in next elections with 160 seats, says TDP got Frist win in MLC Elections.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ ఫలితాలతో సీఎం జగన్ తీరులోనూ మార్పు వచ్చిందని టీడీపీ ముఖ్య నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

#TDP
#NaraChandrababuNaidu
#Atchamnaidu
#APElections
#APPolitics
#YSRCP
#YCP
#YSJagan