¡Sorpréndeme!

Kethireddy vs Balayya గుడివాడలో పోటీ చేసే దమ్ముందా? Balakrishna కు వైసీపీ ఎమ్మెల్యే సవాల్

2023-03-21 6,202 Dailymotion

Kethireddy Venkatarami Reddy Challenges Nandamuri Balakrishna after MLC Elections results in Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఏపీ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలను గెలుచుకోవడం భారీ చర్చకు దారి తీసింది. గత కొద్దికాలంగా ఏపీలోని 175 స్థానాలను గెలుచుకొంటామని సవాల్ విసురుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల తర్వాత టీడీపీ ప్రతి సవాల్ విసిరింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత.. పులివెందులలో ఓటమి తర్వాత మీరు 175 స్థానాలు గెలుచుకొంటామని సవాల్ విసురుతారా అని టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సవాల్ విసిరారు. బాలయ్య సవాల్‌పై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్పందిస్తూ సెటైర్లు వేశారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఏమన్నారంటే

#MLCElections2023
#Ysrcp
#APelections2024
#NTR
#KethireddyVenkataramiReddy
#Gudivada
#Chandrababunaidu
#YsJagan
#Tdp
#Telugudesamparty
#NandamuriBalakrishna