If you eat rice cooked in an electric rice cooker, it can be said dangerous. There is a chance of problems like leg pain, joint pains and somany health issues | ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వంట వండుతున్నారా? ఆ అన్నాన్ని తినడం యమ డేంజర్ అంటున్నారు వైద్య నిపుణులు. ఇటీవల కాలంలో చాలామంది అన్నాన్ని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లోనే వండుతున్నారు. పట్టణాలలోని కాదు పల్లెలకు కూడా ఇది విస్తరించింది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన ఆహారం తింటే అనేక అనారోగ్య సమస్యలు చోటుచేసుకుంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
#Health
#ElectricRiceCoockers
#PressureCoockers
#Rice
#HealthBenfits
#National
#AndhraPradesh
#Telangana