¡Sorpréndeme!

Minister రోజాపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు. TDP Leader Lokesh Serious Allegations Against Minister Roja.

2023-02-27 15,378 Dailymotion

TDP Leader Nara Lokesh serious Allegations against Minister Roja and party leaders, targets CM Jagan decisions.

టీడీపీ నేత నారా లోకేష్ మంత్రి రోజా పై సంచలన ఆరోపణలు చేసారు. యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీల అమలును ప్రస్తావించారు.

#TDP
#NaraLokesh
#Yuvagalam
#MinisterRoja
#Tirupathi