After Welspun, pharma jaint Bristol Myers Squibb announced 800 crores investment plan
ప్రపంచ ఫార్మా రంగంలో తెలంగాణ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం విజయవంతంగా ఫార్మా పెట్టుబడులను ఆకర్షిస్తూ ముందుకు సాగుతోంది.
#Bioasia
#KTR
#BRSNews
#PharmaInvestments
#Hyderabad
#Telangana