¡Sorpréndeme!

Varahi వాహనంతో వారాహి bike కూడా ప్రచార యాత్రలో... *Andrapradesh

2023-01-27 15,572 Dailymotion

a fan of pawan kalyan has prepared a bike like his varahi vehicle designed for state wide tours recently.

పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై ఏపీలో జరుగుతున్న రచ్చ చూస్తూనే ఉన్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల యాత్ర చేపట్టేందుకు పవన్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న వారాహి వాహనానికి తాజాగా పవన్ పూజలు కూడా చేయించారు.

#Andraparadesh
#Varahi
#VarahiBike
#PawanKalyan
#Janaensa
#APPolitics