¡Sorpréndeme!

Hot Water లేదా Cool Water అతిగా తాగుతున్నారా..? *Health | Telugu OneIndia

2023-01-07 9 Dailymotion



Our body is healthy only if we drink enough water. So don't drink very cool water. Also do not drink very hot water. If you drink like that, you will get sick | మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన విధానం సరిగ్గా ఉండాలి. మానవ జీవితానికి ముఖ్య జీవనాధారం అయిన నీటి విషయంలో జాగ్రత్త వహించాలి. సరైన ఆహారం తీసుకోవడంతోపాటు నిత్యం మనం తాగే నీళ్ళ పైన కూడా శ్రద్ధ పెట్టాలి.

#DrinkingWater
#CoolWater
#HotWater
#HealthTips
#OneindiaTelugu