Madhi movie premiere show response | శ్రీరామ్ నిమ్మల, రిచాజోషి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ మది. ఈ సినిమాకు నాగ ధనుష్ దర్శకత్వం వహించగా, పీవీఆర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి.. చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది. ప్రగతి పిక్చర్స్ బ్యానర్స్ పై రామ్ కిషన్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఆర్వీ సినిమాస్ సహ నిర్మాతలుగా, ఆర్వీ రెడ్డి సమర్ఫణలో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది.
#Madhi
#Tollywood
#TeluguCinema