¡Sorpréndeme!

Khandala a cool a hill station in western ghats ఖండాలా.. ట్రెక్ ట్రయల్స్‌కు ఆహ్వానం ప‌లుకుతోంది

2022-10-29 3 Dailymotion

Khandala, a hilly town is situated Western Ghats. కొండ ప్రాంత‌ పట్టణమైన ఖండాలా సహ్యాద్రి లేదా పశ్చిమ కనుమల పర్వత శ్రేణుల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 550 మీటర్ల ఎత్తులో ఉన్న ఖండాలా ముంబై మరియు పూణేలకు సమీపంలో ఉన్న అత్యంత ప్రాచుర్యం పొందిన హిల్‌స్టేష‌న్‌.