¡Sorpréndeme!

India Cricket అతను కూడా పర్ఫెక్ట్ అవ్వాలి - సునీల్ గవాస్కర్ *Cricket

2022-10-26 3,462 Dailymotion

T20 World Cup 2022: Sunil Gavaskar says Rohit Sharma's poor form Indias only concern | టీ20 ప్రపంచకప్‌ 2022లో శుభారంభం చేసిన టీమిండియాను ఓ సమస్య వెంటాడుతోందని దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. కొద్దిరోజులుగా విఫలమవుతూ వచ్చిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌లోనూ రాణించలేదు. 7 బంతులు ఎదుర్కొని కేవలం 4 రన్స్‌ మాత్రమే చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్‌ రాహుల్‌ సైతం నాలుగు పరుగులే చేశాడు. కానీ కోహ్లీ వేవ్‌లో ఈ ఇద్దరి వైఫ్యం కొట్టుకుపోయింది. తాజాగా ఈ అంశంపై సునీల్‌ గవాస్కర్‌ స్పందించాడు. గత కొద్ది రోజులుగా రోహిత్ తన స్థాయికి తగ్గట్లు ఆడటం లేదని చెప్పాడు. 'ప్రస్తుతం జట్టులో ఉన్న ఏకైక సమస్య రోహిత్‌ శర్మ ఫామ్‌. కొద్దిరోజులుగా అతని స్థాయికి తగినట్లు ఆడటంలేదు. అతను ఆడితే ఇతరులకు బ్యాటింగ్ చేయడం ఎంతో సులువవుతుంది.


#RohitSharma
#ViratKohli
#SunilGavaskar
#T20WorldCup2022
#INDvsPAK
#t20worldcup2022