¡Sorpréndeme!

Rashmi Goutham Speech at Bomma Blockbuster Event

2022-10-22 1 Dailymotion

నందు ఆనంద్ కృష్ణ‌ హీరోగా తెరకెక్కిన 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమాలో ర‌ష్మీ గౌత‌మ్ హీరోయిన్ గా నటించింది. విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై ప‌వ్రీణ్ ప‌గ‌డాల‌, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డీ మ‌డ్డి, మ‌నోహార్ రెడ్డి ఈడా నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు రెడీ అయింది.
#Nandu
#BommaBlockBuster
#Tollywood
#Rashmi