Ind vs SA 2022 mohammad shami likely to play ODI series against South Africa | దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు టీ మ్యాచ్‌ల కోసం గాయపడ్డ జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో హైదరాబాద్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు అవకాశం దక్కింది. బుమ్రా స్థానాన్ని సిరాజ్‌తో భర్తీ చేసినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది.
#indvssa2022
#jaspritbhumrah
#mohammedsiraj
#mahammodshami