¡Sorpréndeme!

YS Sharmila Padayatra: CM KCR జాతీయపార్టీ పెడతారా? *Politics | Telugu OneIndia

2022-09-13 1 Dailymotion

YS Sharmila targets Telangana CM KCR During her Paadayatra over his National Party | వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణాలో సీఎం కేసీఆర్ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్తున్న షర్మిల బీజేపీ, కాంగ్రెస్ లపైన కూడా విరుచుకుపడుతున్నారు.


#yssharmilapadayatra
#TRS
#CMKCR