¡Sorpréndeme!

Cobra విక్రమ్ కు ధీటుగా ఇర్ఫాన్ పఠాన్ Irfan Pathan Debut *Cricket

2022-08-27 1 Dailymotion

Former India all rounder Irfan Pathan debut Movie Cobra. As Irfan’s former teammates Suresh Raina and Robin Uthappa And Present all-rounder Deepak Hooda Reacts On Irfan Pathan's Debut Movie


#Cobra
#IrfanPathan
#CobraTrailer

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ నయా ఇన్నింగ్స్ ‌మొదలుపెట్టాడు. సౌతిండియా స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'కోబ్రా'లో పఠాన్ కీలక పాత్ర పోషించాడు.ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మాజీ క్రికెటర్లు, అభిమానులు పఠాన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.