¡Sorpréndeme!

కుప్పంలో ఉన్నది పోలీసులా లేకపోతే రౌడీలా..? | DNN | ABP Desam

2022-08-26 123 Dailymotion

కుప్పంలో మూడో రోజు పర్యటనలో భాగంగా గుడిపల్లె మండలంలో హంద్రీనీవా పనులను చంద్రబాబు పరిశీలించారు. ప్రాజెక్టు పనులను ఎక్కడికక్కడే నిలిపివేశారని మండిపడ్డారు. కుప్పంలో తమ పార్టీవారిపై ప్రభుత్వమే దాడి చేయించిందని ఆరోపించారు.