¡Sorpréndeme!

Chittoor లో ఆదిమానవుని కట్టడాలు ఎలా ఉండేవి? | DNN | ABP Desam

2022-08-24 18 Dailymotion

చరిత్రకు అందని విశేషాలు ఈ కొండల్లోనే దాగి ఉన్నాయి. అన్వేషణ చేసే కొద్దీ ఇక్కడ బయటపడే ఒక్కో విషయం ఒక్కో విధంగా మనకు ఆశ్చర్యానికి గురి చేయక మానవు. మూడు వేల ఏళ్ల క్రితం మానవుడు ఎలా ఉండేవాడు..? వారి అలవాట్లు ఆచార వ్యవహారాలు., జీవన శైలి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకోవాలంటే...కచ్చితంగా అప్పట్లో వాళ్ళు వినియోగించిన పనిముట్లు ద్వారానే తెలుస్తుంది.