¡Sorpréndeme!

పాకిస్తాన్‌‌తో మ్యాచ్‌ అయితే పెద్ద స్పెషల్ ఆ? *Cricket | Telugu OneIndia

2022-08-16 22 Dailymotion

Asia Cup 2022: Sourav Ganguly Openion On India Vs Pakistan Match | ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ తన ప్రకారం టోర్నమెంట్‌లో ఓ సాధారణ మ్యాచ్ మాత్రమేనని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ప్రస్తుత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ప్రెసిడెంట్‌గా గంగూలీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. తను ఆడే రోజుల్లో కూడా టోర్నమెంట్ గెలవడమే లక్ష్యంగా వ్యవహరించేవాళ్లమని.. పాకిస్తాన్‌‌తో మ్యాచ్‌ను టోర్నీలో అన్ని మ్యాచ్‌లలాగే చూసేవాళ్లమని చెప్పాడు.