¡Sorpréndeme!

T20 ప్రపంచకప్‌కు వాళ్లిద్దరూ దూరం,మరెలా? *Cricket | Telugu OneIndia

2022-08-13 2 Dailymotion

T20 World Cup 2022: If Jasprit Bumrah & Harshal Patel ruled out, Mohammed Shami could get chance in India Squad of T20 WC | వెన్ను నొప్పితో ఆసియా కప్‌కు దూరమైన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా వేదికగా జరిగే మెగా టోర్నీకి కూడా అందుబాటులో ఉండే అవకాశం కనిపించడం లేదు. అటు బీసీసీఐ, ఇటు సెలెక్టర్లు ఆందోళనలో పడ్డారు.మరోవైపు యంగ్ పేసర్ హర్షల్ పటేల్ కూడా పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. దీని కారణంగా ఆసియాకప్‌కు దూరమయ్యాడు. తాను ఎప్పటిలోపు కోలుకుంటాడో క్లారిటీ లేదు. ఒకవేళ ఈ ఇద్దరూ దూరమైతే సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

#IndiaSquadT20WC
#T20WorldCup2022
#JaspritBumrah