¡Sorpréndeme!

ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎందుకు చేర్చాలి? ప్రజంటేషన్ ఇవ్వండి *Cricket | Telugu OneIndia

2022-08-04 2 Dailymotion

International Olympic Committee (IOC) to consider ICCs presentation for inclusion of cricket in Olympic games.ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌ను ఎందుకు చేర్చాలనుకుంటున్నారనే దానిపై ప్రజెంటేషన్ ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ఐసీసీ)ను అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐవోసీ) ఆదేశించింది. ప్రస్తుతం బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. టీ20 ఫార్మాట్‌లో మహిళల క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి.

#Olympics2028
#ICC
#IOC
#Cricket
#BCCI