¡Sorpréndeme!

బాధలో కూడా సెల్ఫీ కావాలా? *trending | Telugu OneIndia

2022-08-03 8 Dailymotion

Nandamuri balakrishna unexpected reaction on fan asking selfie | ఇటీవల నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలచివేసిందే. ఇక సోదరి మృతి పట్ల నందమూరి బాలకృష్ణ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే సోదరి ఆఖరి చూపు చూసుకోవడానికి ఇటీవల ఆమె స్వగృహానికి వెళ్లగా అక్కడ ఒక చేదు అనుభవం ఏర్పడింది.
#Nandamuribalakrishna
#Tollywood