¡Sorpréndeme!

సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా క్లౌడ్ బరెస్ట్ జరిగిందా...? *Telangana | Telugu OneIndia

2022-07-18 182 Dailymotion

what is cloud burst. it is happen in Telangana..? | భారీ వర్షాల వెనక విదేశాల కుట్ర ఉందని సీఎం కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కొన్ని దేశాలు క్లౌడ్ బరెస్ట్ చేస్తూ మన దేశంలో భారీ వర్షాలకు కురిసేలా చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. కాళేశ్వరం అవినీతిని తప్పిచ్చుకోవడానికే క్లౌడ్ బరెస్ట్ అంటున్నారని విమర్శించాయి. అయితే తెలంగాణలో క్లౌడ్ బరెస్ట్ కు అవకాశం చాలా తక్కువ అని వాతావరణ శాఖ అధికాలు చెబుతున్నారు.

#GodavariFloods
#cloudburst
#CMKCR